W.G: భీమవరంలో ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెడి శీలం, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, పాలకొల్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొర్రగింజల హరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రజల నుండి, దుకాణ దారుల నుండి సంతకాలను సేకరించారు.