CTR: పుంగనూరు మండలం గూడూరు పల్లి సమీపన ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 14న మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జాబ్ మేళకు 9 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ మేరకు పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ చేసిన నిరుద్యోగ యువతీ యువకులు తమసర్టిఫికెట్స్తో ఇంటర్వ్యూకు హాజరు కావాలని అన్నారు.