NZB: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి 7 రోజుల సాధారణ జైలు శిక్షను ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ విధించారని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ గురువారం తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టగా మద్యం తాగి DCM వాహనం నడుపుతున్న నిజామాబాద్‌కు చెందిన వ్యక్తిని పట్టుకున్నామన్నారు.