ప్రకాశం: మాజీ సీఎం జగన్ పర్యటన ఎక్కడ సాగినా అన్ని ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం ఒంగోలులోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదన్నారు. అలాగే కల్తీ సారాను తయారు చేస్తున్న క్రెడిట్ టీడీపీకే దక్కుతుందన్నారు.