SKLM: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ధాన్యం సేకరణపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ ఆలస్యం లేకుండా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు.