KDP: ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా “మీ కళ్లను ప్రేమించండి – దృష్టిని కాపాడండి” అనే అంశంపై అవగాహన కార్యక్రమన్ని ప్రిన్సిపల్ బాలనారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాలకన్న నేత్రదానం అత్యంత పుణ్యకార్యం. ప్రతి కుటుంబం అవగాహనతో ముందుకు రావాలి, దృష్టి లోపం లేని సమాజం నిర్మిద్దాం” అన్నారు.