MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో మాన్యశ్రీ కన్సీరామ్ సంస్కరణ సభను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలమూరు యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ డైరెక్టర్ డాక్టర్ నాగమ్ కుమారస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుజనలు అన్ని రంగాల్లో రాణించాలన్న లక్ష్యంగా ఆయన పనిచేశారన్నారు.