HYD: ఉమ్మడి జిల్లాల్లో నేడు రాత్రి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలియజేసింది. గ్రేటర్ పరిధిలోనూ దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేసింది. వాతావరణంలో తేమ శాతం పెరిగిందని, అంతేకాక.. ఉష్ణోగ్రతలు సైతం పెరగటం ఇందుకు సూచికగా వివరించింది.