HYD: కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం రూపొందించిన “Perspective Plan for Horticulture in Telangana 2035” పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ డి.రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.