AP: మంత్రి లోకేష్ నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పారు. ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ , 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహించి కొత్త విద్యాసంవత్సరం నాటికి టీచర్లను భర్తీ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు సన్నద్ధం కావాలని సూచించారు.