GNTR: గుంటూరు నగరంలో అనధికార కట్టడాలను, లే-ఔట్లను ఉపేక్షించేది లేదని కమిషనర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా అనధికార నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే 9849908391నంబర్‌కు ఫిర్యాదు చేయాలని గురువారం సూచించారు. ఫిర్యాదుతో పాటు, నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను వాట్సప్ ద్వారా పంపాలన్నారు.