E.G: వికాస ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన డి.డి.యు.జి.కె.వై సెంటర్ వాకలపూడి, కాకినాడ నందు వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నట్లు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు తెలియజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిక్షణకు ఎస్.ఎస్.సి, ఇంటర్, డిగ్రీ, ఐ.టి.ఐ, డిప్లొమో ఉత్తీర్ణులైన 18 నుంచి 30 సంవత్సరాలలోపు పురుష అభ్యర్థులు అర్హులు అన్నారు.