NLR: కొడవలూరు మండలం రామాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. రూ.1.4కోట్లతో గ్రామంలో పలు పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలి కోరారు. కార్యక్రమంలో అధికారులు, మండల నేతలు, కార్యకర్తలు, కూటమినేతలు పాల్గొన్నారు.