కోనసీమ: రాష్ట్ర మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ని అమలాపురం నియోజకవర్గ వైసీపీ కో- ఆర్డినేటర్ డా. పినిపే శ్రీకాంత్‌ని భట్నవిల్లి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నాగ సుధా రాణి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుధారాణిని విశ్వరూప్, శ్రీకాంత్ శాలువాతో ఘనంగా సత్కరించారు.