AP: 25 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. వైద్యారోగ్య, కటుంబ సంక్షేమ డైరెక్టర్గా KVN చంద్రశేఖర్ బాబు, వ్యవసాయశాఖ డైరెక్టర్గా మనజీర్ జిలానీ సమూన్ నియమితులయ్యారు.