TPT: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో సోషల్ వర్క్, సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం గురువారం ముగిసినట్లు కార్యాలయం పేరుకుంది. ఈ మేరకు రిసోర్స్ పర్సన్స్ మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను గురించి విద్యార్థినిలకు వివరించారు. ఈ కార్య క్రమంలో వివిధ విభాగాలకు చెందిన విద్యార్థినిలు పాల్గొన్నారు.