గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి పాటకు సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీలోని రెండో పాటపై నయా అప్డేట్ వచ్చింది. వచ్చే నెల 31న దీన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ పాటలో హీరో పాత్ర గురించి తెలియజేయనున్నట్లు సమాచారం.