PLD: భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా సత్తెనపల్లి ఇవాళ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ తన కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినూత్న సంస్కరణల ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు.