PLD: నకరికల్లు (M) బాలాజీ నగర్ తండాలోని ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన MSME ఇండస్ట్రియల్ పార్క్‌ను CM చంద్రబాబు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం పార్క్‌కు శంకుస్థాపన కార్యక్రమాన్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ, కలెక్టర్ కృతిక శుక్లా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, TDP నేతలు పాల్గొన్నారు.