TPT: తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ బదిలీ అయ్యారు. ఆయన్ను రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఏపీ ప్రభుత్వం నియమించింది. తిరుపతిలో ఆయన పదవీకాలంలో పలు అభివృద్ధి, పరిపాలనా కార్య క్రమాల్లో చురుగ్గా వ్యవహరించారు. ఈ మేరకు ఆయన త్వరలో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.