SKLM: పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలోని మహాత్మా జ్యోతి రావ్ పూలే బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు విధుల్లో అలసత్వం వహిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అని అన్నారు. విద్యార్థులకు అందిస్తున్న వసతి, భోజనం, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు.