TPT: తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి న్యూఢిల్లీలో గురువారం సౌత్ ఆసియా డిపార్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ యూనిట్ ప్రత్యూష్ కాంతన్ను కలుసుకున్నారు. తుడా పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,భవిష్యత్తు ప్రణాళికలు, కొత్త అంతర్జాతీయ నిధుల సమీకరణ అవకాశాలపై, తుడా తీసుకుంటున్న అభివృద్ధిపై చర్చించారు.