తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గురువారం సూపర్ GST సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సివిల్ సర్జన్ డా.రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సూపర్ జీఎస్టీ ద్వారా ప్రభుత్వం సూచించిన మందుల ధరలు తగ్గుతాయని చెప్పారు. డా. అనంత నిర్మలమ్మ మాట్లాడుతూ.. డెలివరీ డేట్ కంటే ముందే ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ అయితే, తల్లి బిడ్డ సురక్షితంగా ఉంటారన్నారు.