KNR: మానకొండూరు మండల కేంద్రంలో గురువారం BRSపార్టీ కార్యాలయంలో మాజీ MLA రసమయి బాలకిషన్, BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కిందని గ్యారెంటీ లేని పార్టీ గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేసిందన్నారు.