టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తొన కొత్త సినిమాను ప్రకటించాడు. పవర్ ఈ మూవీకి దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించనున్నాడు. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించున్న ఈ చిత్రానికి ‘సిగ్మా’ అనే టైటిల్ పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చిత్రబృందం పోస్ట్ పెట్టింది. ఈ క్రేజీ ప్రాజెక్టును లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందించనున్నాడు.