NDL: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ.. పగిడ్యాల మండలంలో వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు నేడు మండల కార్యాలయంలో సీనియర్ నేతలు పుల్యాల నాగిరెడ్డి ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. తమ అధినేత ఆదేశాల మేరకు ఆవిష్కరణ చేసినట్లు పేర్కొన్నారు.