VZM: బొబ్బిలి బొబ్బిలి పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ పలు రికార్డులను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. అలాగే ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, లా అండ్ ఆర్డర్ పక్కగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.