NGKL: జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తగా నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి ఎవరూ ప్రలోభాలకు గురికావద్దని ఎస్పీ స్వయంగా చెప్పారు. నకిలీ ఖాతా సృష్టించిన వారిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.