GDWL: పేద ప్రజల సొంతింటి కల ప్రజా పాలనలో సాధ్యమైంది అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నాడు. సోమవారం గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో మండలంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇళ్ళు (లబ్ధిదారులు: మాదిగుండు లక్ష్మి, కుమ్మరి సుజాత, మాల పార్వతమ్మ) నిర్మాణం పూర్తి నిర్మాణం పూర్తి చేసుకొని నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాడు.