HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో వివిధ పార్టీలు వందల కోట్లు కుమ్మరిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, ఒక్కో ఓటుకు రూ.1500 నుంచి రూ.2500 వరకు పంపిణీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తున్నాయి. సుమారు 3 లక్షల ఓటర్లకు రూ. 2500 చొప్పున లెక్కించినా రూ. 75 కోట్లు అవుతుంది. ఈ నియోజకవర్గంలో రేపు పోలింగ్ జరగనుంది.