AP: జగన్ పులివెందుల MLA మాత్రమేనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీలో సాధారణ MLAకు ఇచ్చిన సమయమే జగన్కు ఇస్తామని స్పష్టం చేశారు. తన ముందు అధ్యక్షా అనడం ఇష్టం లేకే జగన్ అసెంబ్లీకి రావట్లేదని తెలిపారు. జగన్ మీడియా ముందు కాక అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నా అసెంబ్లీకి రావట్లేదని మండిపడ్డారు.