NLG: ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన ఆర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు దారులను నుంచి సోమవారం దరఖాస్తులను స్వీకరించి, అనంతరం ఆమె అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పరిష్కారం కానీ దరఖాస్తుల విషయాన్ని ఆర్జీదారులకు తెలపాలని సూచించారు.