VSP: రానున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా అధిక సంఖ్యలో అతిథులు, ప్రతినిధులు నగరానికి రానున్నందున బీచ్లో విద్యుత్ కాంతులను మెరుగుపరచాలని మేయర్ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఆర్కే బీచ్ నుంచి ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వరకు పర్యటించిన మేయర్, రాత్రిపూట కూడా బీచ్ ప్రకాశవంతంగా ఉండేలా దీపాల ఏర్పాటుకు ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.