W.G: ఇటీవల మొంథా తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృదం ఏలూరు జిల్లాకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిడమర్రు, ఉంగుటూరు మండలాల సరిహద్దులో మురుక్కోడు వంతెన వద్ద ఏర్పాటు చేసిన పొటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లను జిల్లా కలెక్టరు వెట్రి సెల్వీ పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలను ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆమెకు వివరించారు.