E.G: జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపెల్లి రమేష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో సుమారు 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, మందులు ఇవ్వడం జరిగిందన్నారు. కంటి చూపు మందగించిన 150 మందికి త్వరలోనే కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తామని వైద్యులు తెలిపారు.