GDWL: జిల్లాలోని కాకులారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బాసు హనుమంతు నాయుడు వారికి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి తిమ్మప్ప, వెంకటేశ్వర రావు, కె. రామాంజనేయులు, రాజు, బీచుపల్లి, కురవ కృష్ణ, కె. రవి తదితరులు ఉన్నారు.