JN: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అన్నారు. రఘునాథపల్లిలో గురువారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. అవినీతి రహిత పాలన అందించే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు.