ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ 2025లో RBI గవర్నర్ ఆన్లైన్ చెల్లింపుల్లో భాగంగా 4 కొత్త డిజిటల్ టూల్స్‌ను ఆవిష్కరించారు. ఏఐ, IOT, యూపీఐ ఆధారంగా రూపొందించిన ఈ పేమెంట్ సొల్యుషన్లను రిజర్వు బ్యాంక్ Payments Vision 2025 దిశగా ముందడుగా పేర్కొన్నారు. భారత్ ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ అగ్రగామిగా ఎదుగుతోందన్నారు.