CTR: చౌడేపల్లి(M) బుటకపల్లిలో గురువారం బాత్రూంలో పడ్డ మూడో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.ఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. విద్యార్థి ప్రదీప్ (10) ఆడుకుంటూ గోడ ఎక్కాడు.ప్రమాదవశాత్తు కాలుజారి బాత్రూంలో పడ్డాడి. ఈ ఘటనలో అప్పటికే పగిలి ఉన్న టైల్స్ కడుపులో గుచ్చుకుని పేగులు బయటకు వచ్చాయి. దీంతో విద్యార్థిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.