మలయాళ హీరో మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ ‘బరోజ్’ ఇవాళ విడుదలైంది. తాజాగా ఈ సినిమా OTT పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్స్ రన్ పూర్తయిన తర్వాత OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.