➢ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా టాలీవుడ్ సహకరించాలి. ➢ ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఉండాలి. ➢ టికెట్ ధరలపై విధించే సెస్.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు వినియోగించాలి. ➢ హీరో, హీరోయిన్లు డ్రగ్స్ నిర్మూలనపై యాడ్స్ చేయాలి. ➢ సినిమా రిలీజ్‌కు ముందు థియేటర్లలో యాడ్ ప్లే చేయాలి. ➢ మూవీ రిలీజ్ సమయాల్లో నటీనటుల ర్యాలీలు నిషేధం.