సూర్య కథానాయకుడిగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా మే 14న విడుదల కానుంది. అయితే తొలుత ఈ కథను విజయ్‌తో చేయాలనుకున్నట్లు దర్శకుడు బాలాజీ తెలిపాడు. కథా విస్తృతి పెరగడంతో స్టార్ హీరో కావాలని విజయ్ను సంప్రదించగా, రాజకీయాల వల్ల ఆయనకు కుదరలేదు. ఆ తర్వాత సూర్యను ఎంపిక చేసి, ఆయన శైలికి తగ్గట్టుగా కథలో మార్పులు చేసినట్లు వెల్లడించాడు.