1. సంధ్య థియేటర్ దగ్గర ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది? 2. థియేటర్‌కు రావద్దని మీకు ముందే యాజమాన్యం చెప్పిందా? 3. పోలీసుల అనుమతి లేదన్న విషయం తెలుసా? తెలియదా? 4. రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? 5. బెనిఫిట్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా? 6. మీరు గానీ, మీ PR టీమ్‌గానీ పోలీసుల అనుమతి తీసుకున్నారా?