మెగా హీరో వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘భారీ’ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా కాలికి చిన్న గాయమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి HYDలోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరగనున్నట్లు సమాచారం. ఆపరేషన్ అనంతరం వరుణ్ కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నాడట. కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొంటాడని టాక్. ఈ వార్తతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.