‘7/G బృందావన కాలనీ’ సీక్వెల్‌పై కమెడియన్ సుమన్ శెట్టి అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిందని చెప్పాడు. మొదటి భాగం కంటే ఇందులో కామెడీ, ఎమోషన్స్ రెట్టింపు ఉంటాయని తెలిపాడు. ఈ చిత్రంలో తనకు చాలా మంచి పాత్ర లభించిందని, దీని ద్వారా వెండితెరపై సక్సెస్ఫుల్ కంబ్యాక్ ఇస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.