స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డతో నీరజ కోన తెరకెక్కించిన ‘తెలుసు కదా’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రూ.14.1 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు వెల్లడించారు. ఇక ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటించగా.. తమన్ మ్యూజిక్ అందించారు.