మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘గోపీచంద్ 33’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కు టైం ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 13 ఉదయం 11:17 గంటలకు గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి ‘భారత వర్ష’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.