కొత్త నటుడు పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా నటించిన మూవీ ‘పురుషః’. ఈ మూవీలో పెళ్లి కారణంగా మగాళ్లు పడే కష్టాలను దర్శకుడు వీరు ఉలవల సరదాగా చూపించే ప్రయత్నం చేశాడు. వెన్నెల కిషోర్, సప్తగిరి, అనంత్ శ్రీరామ్ కామెడీతో నవ్వించారు. సెకండాఫ్లో కామెడీ డోస్ కాస్త తగ్గినట్లు అనిపించింది. అక్కడక్కడా సాగదీత సీన్లు, BGM, పాటలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. ఓవరాల్ రేటింగ్: 2.5/5.