వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం త్వరలో మెగాఫోన్ పట్టబోతున్నాడు. ఆయన దర్శకత్వం వహించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయట. 2026 మే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్. ఇందులో కీలక పాత్రల కోసం అరవింద్ స్వామి, రాజ్ బి. శెట్టిలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రాబోతుందట.