సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తొలి తెలుగు మహిళా సింగర్, నటి బాలసరస్వతి(97) కన్నుమూశారు. లలిత సంగీత సామ్రాజ్ఞిగా ఆమె గుర్తింపు పొందారు.1939లో ‘మహానంద’ సినిమాతో తెలుగులో తొలి నేపథ్య గాయనిగా పేరు పొందిన ఆమె.. తెలుగులో అనేక మధురమైన పాటలు అందించారు.
Tags :